సాధారణంగా ఎన్నికలు సమీపిస్తే అభ్యర్థులు అభివృద్ధి హామీలు, సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ పూణె మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది.…