టర్కీలో తాజాగా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఏకంగా 66 మంది సజీవదహనమయ్యారు. పలువురు గాయపడినట్లు సమాచారం అందింది.…