క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న , ఎమ్మెల్సీ కవిత పై అభ్యంతర వ్యాఖ్యలు చేయగా… కవిత డిజిపి జితేందర్ కు మల్లన్న పై ఫిర్యాదు…