క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- సుగాలి ప్రీతి.. టెన్త్ క్లాస్ విద్యార్థిని. ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. హాస్టల్ గదిలో ఉరికొయ్యకు వేలాడింది. అత్యాచారం చేసి హత్య…