తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేటలో హృదయాన్ని కదిలించే ఘటన చోటుచేసుకుంది. విశ్వాస్ బుద్ధిమాంద్యులు, వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో నిర్వహించిన ఓ సాదాసీదా జన్మదిన వేడుక భావోద్వేగ క్షణాలకు వేదికైంది.…