ఇటీవలి కాలంలో సమాజాన్ని కలచివేస్తున్న అంశాల్లో చిన్న చిన్న కారణాలతో జరిగే హత్యలు ప్రధానంగా నిలుస్తున్నాయి. క్షణికావేశం, ఆగ్రహం, సహనం లేకపోవడం వల్ల నిండు ప్రాణాలు బలవుతున్న…