వరంగల్ పట్టణంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్తను చంపుతానంటూ భార్య కత్తి పట్టుకుని నడిరోడ్డుపై హల్చల్ చేయడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.…