క్రైమ్ మిర్రర్, పులిచింతల:-పులిచింతల ప్రాజెక్టు కు వరద ప్రవాహం కొనసాగుతోంది. భారీగా వచ్చిన వరద నీటిని నియంత్రించేందుకు అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.…