తెలంగాణ

సబితా ఇంద్రారెడ్డికి ఫుడ్ పాయిజన్

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫుడ్ పాయిజన్ అయింది. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సమావేశం అనంతరం మధ్యాహ్నం భోజనం చేశారు సబితా ఇంద్రారెడ్డి. రెండో సమావేశం అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో అస్వస్థతకు గురయ్యారు.

దీంతో సిద్ధిపేటలోని RVM ఆస్పత్రిలో సబితా ఇంద్రారెడ్డికి చికిత్స చేశారు. కాస్త కోలుకున్నాక హైదరాబాద్ వెళ్లిపోయారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి …

  1. ఎమ్మెల్సీ ఎఫెక్ట్‌ – కేబినెట్‌ నుంచి ఏడుగురు మంత్రులు ఔట్‌..?

  2. మహిళల హాస్టల్ లో స్పై కెమెరా కలకలం!..

  3. తమిళనాడు గవర్నర్‌గా విజయసాయిరెడ్డి – ఇందంతా జగన్‌ స్కెచ్చేనా?

  4. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి –

Back to top button