క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా,పొదిలిలో భూప్రకంపనలు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. తెల్లవారుజామున 3 గంటల 14 నిమిషాల సమయంలో భూ ప్రకంపనలు వచ్చినట్లుగా…