దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. రోజుకు లక్షల కోట్ల రూపాయల యూపీఐ లావాదేవీలు జరుగుతుండగా, ప్రతి సెకనుకు లక్షల సంఖ్యలో ట్రాన్సాక్షన్లు నమోదవుతున్నాయి.…