తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. మంగళవారం మీడియాతో…