తెలంగాణ

తెలంగాణ ఉద్యమ కెరటం తిరందాస్ యాదగిరి నేత జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీస్ అసిస్టెంట్ సెక్రటరీ, సచివాలయం బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమ కెరటం తిరందాస్ యాదగిరి నేత జన్మదిన వేడుకలు నిర్వహిచారు. చిత్ర’ లే’ అవుట్, ఎల్.బి నగర్ రంగారెడ్డి జిల్లా కోర్ట్ ప్రక్కన ఉన్న అనాధ విద్యార్థుల ఆశ్రమంలో మార్గం రాజేష్ ఆధ్వర్యంలో అనాధ విద్యార్థుల సమక్షంలో, కుటుంబ సభ్యులు, పద్మశాలి కుల బాంధవుల మధ్య ఘనంగా ఏర్పాటు చేశారు.

పుట్టినరోజు వేడుకల్లో రంగారెడ్డి జిల్లా పద్మశాలి అధ్యక్షులు బొమ్మ రఘురామ్ నేత, మాజీ ఎంపీటీసీ కొండాపూర్ (చండూర్) అవ్వారు వేణు కుమార్ నేత, చెరుకు స్వామి ఎల్.బి నగర్ సహకార  కార్మిక సంఘం, రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షులతో కలిసి ఘనంగా జరుపుకోవడం, విద్యార్థులకు భోజనం సదుపాయం కల్పించి వారితో కలిసి భోజనం చేశారు.

ఇవి కూడా చదవండి .. 

  1. తెలంగాణలో ఫ్రూట్ జ్యూస్‌ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం.

  2. మర్రిగూడ ఎంపిడివో రాజకీయం..!రాజకీయంగా మారిన కరువు పని? 

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. కోమటిరెడ్డిపై గుత్తా తిరుగుబాటు.. రెండుగా చీలిన నల్గొండ కాంగ్రెస్?

  5. ఆస్తి కోసం కూతురును చంపి సవతి తల్లి.. నదిలో పాతి పెట్టిన వైనం!..

Back to top button