క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :- హైకోర్టుకు చేరిన నల్గొండ జిల్లా నకిరేకల్ టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థిని ఝాన్సీ…