మరికొద్ది గంటల్లో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. మరోవైపు 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రతి దేశం, ప్రతి నగరం నూతన…