కీసర, క్రైమ్ మిర్రర్:- కీసరలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకకాలంలో అన్ని మెడికల్ షాపులు మూతపడటంతో ప్రజలు విస్తుపోయారు.…