తెలంగాణ

మూడు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు.. హైకోర్టు సంచలన తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. జస్టిస్‌ మాదవి దేవి బెంచ్‌ ఈ తీర్పును ప్రకటించింది. ఆరు పిటిషన్లను కలిపి విచారించిన కోర్టు ఈ తీర్పు చెప్పింది.

 

Back to top button