తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కెసిఆర్ కూతురు,బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచారని…