అంతర్జాతీయం

టాప్ 10 శక్తివంతమైన దేశాలలో భారత్ కు నో ప్లేస్!…

క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచంలోనే అతిశక్తివంతమైన టాప్ టెన్ దేశాల జాబితాను తాజాగా ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఇందులో భారతదేశానికి చోటు దక్కలేదు. ఆర్థిక ప్రభావం, నాయకత్వం, రాజకీయ శక్తి, బలమైన విదేశీ సంబంధాలు, సైనిక శక్తి వంటివి కొన్నిటిని ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకులను ఫోర్బ్స్ ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో టాప్ టెన్ దేశాలు ఏంటో తెలుసుకుందాం.

1. అమెరికా
2. చైనా
3. రష్యా
4. యూకే
5. జర్మనీ
6. సౌత్ కొరియా
7. ఫ్రాన్స్
8. జపాన్
9. సౌదీ అరేబియా
10. ఇజ్రాయిల్

ఫోర్బ్స్ ప్రకటించిన టాప్ 10 దేశాల జాబితా ఇదే. కానీ ఇందులో మన భారతదేశం పేరు ప్రకటించలేదు. ఈ జాబితాలో భారతదేశం 12వ స్థానంలో ఉంది. కాగా మూడోసారి కేంద్రంలో బిజెపి అధికారం చేదక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ దేశాలు అన్ని కూడా భారతదేశం వైపు చూస్తున్నా కానీ…. శక్తివంతమైన దేశాలలో కొంచెం వెనకబడినట్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

1.టాప్ 10 శక్తివంతమైన దేశాలలో భారత్ కు నో ప్లేస్!…

2.రాష్ట్రంలో ఎమ్మెల్సీ కిడ్నాప్!… టిడిపి నేతలే చేశారని ఆరోపిస్తున్న వైసిపి?

Back to top button