పెట్టుబడులంటేనే తెలంగాణ అనేలా ఉండాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు తగ్గట్లుగా మన ప్రణాళికలను రూపొందించాలి అని అన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా…