
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- తెలంగాణలో తాజాగా ఎన్నికైన ఉప సర్పంచ్‌లకు బిగ్ షాక్ తగిలింది. ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి విపరీతమైన డిమాండ్ పెరగడానికి ఈ ‘చెక్ పవర్’ ప్రధాన కారణం. ఈ విధానంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి నిధుల విడదల, చెల్లింపుల విషయంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా సమానమైన బాధ్యత ఉంటుంది. దీనినే సాధారణంగా ‘జాయింట్ చెక్ పవర్’ అని పిలుస్తారు. ఈ జాయింట్ చెక్ పవర్ సిస్టమ్ రద్దు చేసింది రేవంత్ సర్కార్.
Read also : రావిర్యాల పెద్ద చెరువులో ప్రోటోకాల్ వివాదం..?
Read also : జాతీయ జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సిందే : బీసీసీఐ





