Egg: గుడ్డు శాకాహారమో మాంసాహారమో అన్న సందేహం భారతీయులలో చాలాకాలంగా చర్చకు విషయమవుతోంది. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకు అందరికీ ఈ విషయంపై విన్న అభిప్రాయాలు వేరు…