క్రైమ్ మిర్రర్ ప్రతినిధి,వేములపల్లి:- జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు గ్రామస్థాయిలో విలేజ్ రోడ్డు సేఫ్టీ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు…