ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా వీధికుక్కల సమస్య తీవ్రమైన రూపం దాల్చుతోంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులు ప్రజలను భయభ్రాంతులకు…