బంగాళాదుంపలు చాలా మందికి ఇష్టమైన ఆహారం. ఉడికించినా, వేయించినా, కాల్చుకున్నా రుచిలో ఎలాంటి తేడా ఉండదు. పకోడాలు, కట్లెట్లు, పరోటాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఎన్నో వంటకాల్లో…