క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మానవ హక్కులను కాపాడడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తూ…