క్రైమ్ మిర్రర్, శ్రీశైలం:- తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ప్రముఖ శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం తగ్గుదల చూపుతోంది. దాంతో అధికారులు డ్యామ్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం…