క్రైమ్ మిర్రర్ కల్వకుర్తి:- విద్యార్థులు చదువుతోపాటు విద్యార్థి దశ నుంచే క్రీడల పై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కల్వకుర్తి సీఐ నాగార్జున సూచించారు.…