క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:-ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, మానసిక వైద్య నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) మంగళవారం కన్నుమూశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో గుండెపోటు రావడంతో…