శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క రాజకీయ నేత కూడా తమ తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి బాటలో పయనిస్తున్నారు. ఇక…