
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:-మహిళల అంతర్జాతీయ T20 లలో తాజాగా భారత మహిళల జట్టు ఓపినర్ ప్లేయర్ షఫాలి వర్మ ప్రపంచ రికార్డు నమోదు చేశారు. భారత్ మరియు శ్రీలంక మధ్య నిన్న విశాఖపట్నం స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ లో షఫాలి వర్మ అర్థ శతకంతో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే నిన్నటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న షఫాలి వర్మ 22 సంవత్సరాలలోపే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించారు. మొత్తంగా ఇప్పటివరకు 22 ఏళ్లలోపు వయసున్న క్రమంలోనే 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశారు. ఈ లిస్ట్ లో టాప్ 4 ప్లేయర్స్ ఇప్పుడు మనం చూద్దాం.
1. షాపాలి వర్మ (ఇండియా) – 12
2. టేలర్ (వెస్టిండీస్) – 10
3. గాబిలివిస్ (ఐర్లాండ్) – 10
4. జమీమా రాడ్రిక్స్ (ఇండియా)- 7
Read also : ఒక్కరోజే 5 సినిమాలు విడుదల.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిసేనా?
Read aalso : ఈరోజు అర్ధరాత్రి నుంచి NETFLIX లో స్ట్రీమింగ్ కానున్న “బాహుబలి ది ఎపిక్”





