
రంగారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుప్రమాదం జరిగింది. హైదారాబాద్ నుండి రావిర్యాలకు వెళ్తుండగా ఏ సి సి ప్లాంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం.
1.K T M బైక్ పై వెళ్తున్న ఇద్దరువ్యక్తులు అదుపుతప్పి గోడను డి కొట్టిన బైకిస్ట్*
2.ఘటన స్థలం లోనే ఒకరు మృతి ఒకరి పరిస్థితి విషమం హాస్పిటల్ కి తరలింపు*
3.హయత్ నగర్ కు చెందిన వారిగా గుర్తింపు
4.పూర్తి వివరాలు సేకరిస్తున్న ఆదిభట్ల పోలీసులు