తెలంగాణ

RRR రికార్డులు బద్దలు.. దేవర్ తొలి రోజు కలెక్షన్ ఎంతో తెలుసా..

జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ దేవర పెను సంచలనం స్పష్టిస్తోంది. కలెక్టక్షన్లలో ఆట్ టైం రికార్జులన్నీ బద్దలు కొడుతొంది. గతంలో బాక్సాఫీసును షేక్ చేసిన బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమా రికార్జులన్ని జూనియర్ దెబ్బకు పటాపంటలవుతున్నాయి. దేవర తొలి రోదు కలెక్షన్లు చూసి సినీ వర్గాలే షాకవుతున్నాయి.

భారీ అంచనాలతో రిలీజైన తారక్ దేవర సినిమా తొలిరోజే అంచనాలకు మించి అదిరిపోయే కలెక్షన్లు వసూల్ చేసిందని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజే దాదాపు 140 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందని సమాచారం. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 70 కోట్ల రూపాయలు వసూల్ చేసిందని టాక్. మిగితా భాషలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకుని దాదాపు 140 కోట్లు వచ్చాయని అంచనా. అయితే సినిమా మేకర్స్ నుంచి సినిమా కలెక్షన్ పై అధికారిక ప్రకటన వచ్చిందని టాక్.

Back to top button