తన కుమారుడు మార్క్ శంకర్ పవనోచ్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. సింగపూర్ స్కూల్లో ఏం జరిగిందో వివరించారు.
అరకు పర్యటన ఉండగా ఉదయం 7:30 కు నాకు కాల్ వచ్చింది
నా భార్య కాల్ చేసి రెండో కొడుకు మార్క్ శంకర్ కు ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలు అయ్యాయి అని చెప్పింది
పెద్ద కొడుకు పుట్టినరోజే.. చిన్న కొడుక్కి ప్రమాదం.. పవన్ కల్యాణ్ కన్నీళ్లు
తన కుమారుడు మార్క్ శంకర్ పవనోచ్ ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. సింగపూర్ స్కూల్లో ఏం జరిగిందో వివరించారు.
అరకు పర్యటన ఉండగా ఉదయం 7:30 కు నాకు కాల్ వచ్చింది
నా భార్య కాల్ చేసి రెండో కొడుకు మార్క్ శంకర్ కు ఫైర్ యాక్సిడెంట్ లో గాయాలు అయ్యాయి అని చెప్పింది
సమ్మర్ కాంప్ కు మార్క్ శంకర్ ను పంపాము ప్రస్తుతం నా కొడుకు కు ట్రీట్ మెంట్ జరుగుతుంది..
ఈ విషయం తెలిసి ప్రధాని మోడీ నాకు కాల్ చేశారు
మోడీ తో పాటు తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, kTR, జగన్ తది తరులు పరామర్శించారు..
ఫోన్ చేసి పరామర్శించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు బండి సంజయ్ ఇతర నాయకులు, తోటి నటీ నటులకు ధన్యవాదాలు
నా పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజు ఇవాళ..
నా రెండవ కొడుకుకు ఈ ఘటన కూడా ఇదే రోజు జరగడం బాధాకరం..
నేను ప్రస్తుతం సింగపూర్ ప్రయాణ మవుతున్నాను..
సమ్మర్ కాంప్ కు మార్క్ శంకర్ ను పంపాము ప్రస్తుతం నా కొడుకు కు ట్రీట్ మెంట్ జరుగుతుంది..
ఈ విషయం తెలిసి ప్రధాని మోడీ నాకు కాల్ చేశారు
మోడీ తో పాటు తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, kTR, జగన్ తదితరులు పరామర్శించారు..
ఫోన్ చేసి పరామర్శించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు బండి సంజయ్ ఇతర నాయకులు, తోటి నటీ నటులకు ధన్యవాదాలు
నా పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజు ఇవాళ..
నా రెండవ కొడుకుకు ఈ ఘటన కూడా ఇదే రోజు జరగడం బాధాకరం..
నేను ప్రస్తుతం సింగపూర్ ప్రయాణ మవుతున్నాను..
ఇవి కూడా చదవండి ..
-
AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్