
ఢిల్లీ, క్రైమ్మిర్రర్: ఇటీవల జరిగుతున్న పరిణామాలపై హార్వర్టర్ట్ విశ్వవిద్యాలయ విద్యార్థులు, ప్రతినిధులు, పరిశోధకులు స్పందించారు. రాజ్యాంగ సంస్థలపై దుష్ర్పచారాలు, దాడులు చేయడం అవివేకమన్నారు. రాజ్యాంగ సూత్రాలపై కట్టబుడి ఉండాలని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తగిన అనుమతులు లేకుండా రాజకీయ లబ్దికోసం తమ విశ్వవిద్యాలయ పేరును వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హార్వర్డ్ లా, మెడికల్, బిజినెస్, కెన్నెడీ స్కూళ్లకు చెందిన భారతీయ విద్యార్థులు ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ సౌలభ్యం కోసం కాకుండా, అన్ని వేళలా రాజ్యాంగం, చట్టబద్ధత, పౌర స్వేచ్ఛలను గౌరవించాలని హార్వర్డ్ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది. రాజకీయ ప్రచారాల కోసం హార్వర్డ్ పేరును వాడుకోవడంపై సంతకం చేసిన సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం(ఈసీ), పార్లమెంట్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఎల్లప్పుడూ రాజ్యాంగ సూత్రాలకే కట్టుబడి ఉండాలని హార్వర్డ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
ఇవి కూడ చదవండి:
-
జూనియర్ న్యాయవాదికి కిడ్నీలో రాళ్లు…ఆసుపత్రిలో చేరితే ప్రాణమే పోయింది…! మెడికవర్లో ఏం జరుగుతుంది…?
-
మమత బెనర్జీని హత్యచేసేందుకు కుట్ర…! కత్తితో వచ్చిన యువతి…పోలీసులకు అప్పగింత…
-
125 ఏళ్ల నిరీక్షణకు తెర…! తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే…
-
తామర పూల కోసం వెళ్లి.. చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి