
-
చిత్రపురి కాలనీలో ఆరు అంతస్తుల అక్రమ నిర్మాణం..!?
-
పర్మిషన్ స్టిల్ట్ + 2కేనా..? నిర్మాణం మాత్రం ఆరు అంతస్తులా..!
-
సిఎంసి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నిర్మాణం.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?
-
భారీగా డబ్బులు చేతులు మారాయంటూ కాలనీవాసుల బహిరంగ ఆరోపణలు..!
-
పూర్తి వివరాలతో మరో కథనంతో మీముందుకు…!
-
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది..!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయానికి అతి సమీపంలోని చిత్రపురి కాలనీలో ఓ భవన నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్టిల్ట్ + 2 అంతస్తులకు మాత్రమే అనుమతి ఉండగా, ఆరు అంతస్తుల నిర్మాణం ఎలా సాగుతోంది..? నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు..? ఈ నిర్మాణం వెనుక భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయంటూ కాలనీవాసులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత..? సంబంధిత అధికారులు స్పందిస్తారా..? చర్యలు తీసుకుంటారా..? పూర్తి వివరాలతో త్వరలో మరో కథనంతో మీముందుకు…!
నిఘా వ్యవస్థ నిద్రిస్తే… క్రైమ్ మిర్రర్ కాపుకాస్తుంది..!