హర్యానాకు చెందినటువంటి ప్రగ్యా నగ్ర అనే తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈమె తెలుగులో డైరెక్టర్ రమేష్ దర్శకత్వంలో వచ్చినటువంటి లగ్గం అనే సినిమా ద్వారాటాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈమె ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చిన విషయమే ట్రెండ్ అవుతుంది. నటి ప్రగ్య ప్రైవేట్ వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్ లో గుర్తు తెలియని దుండగులు అప్లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నటి ప్రగ్యా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై ఇంకా ఇటువంటి స్పష్టత రాకపోవడంతో అందరూ కూడా సోషల్ మీడియాలో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా నటి ప్రగ్యా హ్యాస్టాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికీ ప్రగ్యా మాత్రం స్పందించలేదు. ఈమెకి ఇప్పటికే ఇన్స్టాలో దాదాపుగా పది లక్షలకు పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు.
మలయాళం కు చెందిన హీరోయిన్ ప్రగ్యా నగ్రా టాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తుంది. ఈమె ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించినటువంటి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తుంది. అయితే ఇదే అదునుగా తీసుకొని కొంతమంది సైబర్ కేటుగాళ్లు పాపులర్ అయినటువంటి నటి ప్రగ్య ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ హీరోయిన్ కి సంబంధించి అభిమానులు మాత్రం ఇలాంటి మార్ఫింగ్ చేసినటువంటి సైబర్ కేటుగాలని వెంటనే పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’.. ప్రకటించిన కేంద్రం!
ఆడికి ఆడి కొడుక్కి ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్.. పుష్ప మెగా ఫైర్
శివరాజ్ కుమార్ కు క్యాన్సర్!…తన ఆస్తి అంత ఏం చేస్తున్నాడో తెలుసా..?
వైరల్ అవుతున్న కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు..
భూకంపం దెబ్బకి ఊగిపోయిన సమ్మక్క, సారక్క ఆలయం!
కోమటిరెడ్డి ఎఫెక్ట్.. రీజనల్ రింగ్ రోడ్డుకు అటవీ అనుమతులు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?