Homeతెలంగాణబీసీలపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : గోల్కొండ కిరణ్

బీసీలపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి : గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- నాగర్ కర్నూల్ జిల్లా,కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై దాడి చేస్తూ పసికందును చంపిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల పై జరుగుతున్న కులాహంకార దాడులపై ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. అలాగే దోషులను గుర్తించి తక్షణమే శిక్షించాలని తెలిపారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందో లేదో ప్రజలకు అనుమానం గా ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కిరణ్ డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డు కల్తీ అంశంపై రేపు అసెంబ్లీలో కీలక చర్చ?

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం.. నాలుగు కు చేరిన మృతుల సంఖ్య!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు