అంతరిక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. స్పేస్ స్టేషన్లో సునీత విలియమ్స్ తో పాటుగా ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు నాసా తాజాగా x ద్వారా ట్వీట్ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ రాకముందే రేవతి మృతి!సీసీ కెమెగా ఫుటేజీలో సంచలన నిజాలు
కాగా ఇంతకుముందే సునీత విలియమ్స్ జూన్ 6 వ తారీఖున బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సల్స్లలో సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. కాగా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఆమె భూమిపైకి రావడం అనేది చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఇంతకుముందే తాజాగా ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనలు సునీత విలియమ్స్ ను వచ్చే సంవత్సరం మార్చి చివర్లో భూమి పైకి తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందని తెలియజేశారు.
పోలీసుల విచారణలో ఏడ్చిన అల్లు అర్జున్!
తెలంగాణ స్కూళ్ల కు ప్రభుత్వం కీలక ఆదేశాలు?
ఇక అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది ఇది మొదటిసారి కావచ్చు. కాబట్టి ఒక వింత అనుభూతిని అయితే వీళ్ళందరూ కూడా పొందారు. ఎంతో హ్యాపీగా అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లుగా ఫోటోలు మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా అన్నిట్లలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి.