
చండూరు, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల మండలం, తెరటుపల్లి గ్రామానికి చెందిన ఒక అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద కొంతమంది బాధితులు వివరాలు కోరారు. అయితే ఆ వివరాలు అందించినందుకు గాను రూ 15 వేల రూపాయలు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దీంతో సదురు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఉన్న చంద్రశేఖరును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Read also : Rental Husband: మగవారిని అద్దెకు తెచ్చుకుంటున మహిళలు
Read also : Housing Scheme: సొంత ఇల్లు లేనివారికి గుడ్‌న్యూస్





