క్రైమ్ మిర్రర్, ఇభ్రహీంపట్నం : అపార్ట్మెంట్ నిర్మాణాన్ని హెచ్ఎండి, మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారా?, నిబంధనల ప్రకారమే సెట్ బాక్స్ వదిలారా??
నిర్మాణ స్థలంలో నుంచే 23 అడుగుల సెట్ బాక్స్ వదిలి నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉండగా, బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే స్థలంలోనే రెండు పిల్లర్లను నిర్మిస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజమెంత??
బఫర్ జోన్ లో ఉన్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు ధ్రువీకరించినా అనుమతులు జారీ చేసిన హెచ్ఎండిఏ అధికారులు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారంటే, నమ్మొచ్చా?
సెట్ బ్యాక్ నిబంధనలను పాటించకపోతే,” రెరా” అనుమతులు ఎలా మంజూరు చేస్తుంది?
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాన్ని చేపడితే… రేపు మార్టిగేజ్ ప్లాట్లను కొనుగోలు చేసే వారి పరిస్థితి ఏమిటి?
మంగళపల్లి పటేల్ గూడా రెవెన్యూ పరిధిలో అనిల్ కన్స్ట్రక్షన్ గ్రూప్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణ అనుమతులపై తలెత్తుతున్న అనేక అనుమానాలు..
నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది…
One Comment