HyderabadRangareddyTelangana

మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెండ్‌…

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ అయిన విషయం మరువక ముందే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.

Read More : అద్దెకు ఉండేవారికీ ‘గృహజ్యోతి’ వర్తింపు.. ఫ్రీ కరెంట్‌పై TSSPDCL క్లారిటీ 

వివరాల ప్రకారం.. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్‌ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్‌ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి ..

  1. కుమారీ అంటీ స్టోరీపై ‘నెట్‌ఫ్లిక్స్‌’లో డాక్యుమెంటరీ.. అమ్మ బాబోయ్..!?
  2. పార్లమెంటు బరిలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరోకరు…???
  3. కాంగ్రెస్‌ ఎంపీ టికెట్ల కోసం పెద్దఎత్తున పోటీ.. 17 ఎంపీ సీట్లకు 306 దరఖాస్తులు

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana. Crime Mirror Telugu Daily News Paper is established and running by Mr. Makam Gangahar, he is a visionary journalist form Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.