తెలంగాణ

ఘనంగా రవి ముదిరాజ్ జన్మదిన వేడుకలు

అల్లాపూర్ డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, V TEAM ప్రధాన కార్యదర్శి రవి ముదిరాజ్ జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. కాంగ్రెస్ యువ నాయకుడు, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో V TEAM సభ్యులతో పాటు కాలనీ వాసులు, ముదిరాజ్ సంఘం నేతలు భారీగా పాల్గొన్నారు. రవి ముదిరాజ్ తో కేక్ కట్ చేయించి ఘనంగా సన్మానించారు.

Back to top button