తెలంగాణహైదరాబాద్

హద్దులు దాటిన ముద్దులు... సభ్య సమాజానికి తలవంపులు

  • ప్రేమలోకంలో మునిగిపోయిన యువత
  • సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే యువతపై చర్యలు తీసుకోవాలి…?

మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : హైదరాబాద్ పాతబస్తీ పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిలో ఇలా అసభ్యకరమైన శ్రేష్ఠలు చేస్తు వాహనదారులను ఇబ్బంది పెడుతున్న యువత, అటువైపు వెళ్తున్న ఓ వాహన దారుని కెమెరాకు చిక్కిన దృశ్యాలు.

ఏమైంది…? ఈ సమాజానికి అంటూ తిట్టుకుంటున్న ప్రజలు.

అమ్మాయిలు,అబ్బాయిలు ఇంటి బయట వెళ్తుంటే తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button