
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- స్థానిక ఎన్నికల్లో బీసీ వాదం వినిపించడానికి అందరూ ఒక్కటే తాటిపైకి రావాలని చెప్పుకొచ్చారు బడా లీడర్లు.. బిసిలం ఒక్కటి అయితే రాజ్యాధికారం సాధించొచ్చు అని నినదించారు. పలు కార్యక్రమాల్లో.. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేసే సర్పంచ్ అభ్యర్ధులును ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. కొన్ని చోట్ల నువ్వా నేనా అన్నట్లు వుంది. కానీ మునుగోడు గోడు మార్చేది ఎవరు అనేది సందిగ్ధంలో ఉంది. స్వచ్ఛందంగా సేవా చేసే మునుగోడు అభివృద్ధికి కృషి నాయకుడికి పట్టం కట్టాలని చూస్తున్నారా… మాటలతో ఓటరును ప్రభావితం చేసే నాయకుడిని ఎన్నుకుంటారా ప్రజలు. మొత్తానికి మండలములో మునుగోడుపై బీసీల ప్రభావం ఎక్కువగా చూపుతున్నట్లు వినికిడి.. ఆపార్టీ నాయకుల్లో ఎవరికీ వారే నేనే అంటే నేనే అని చెప్పుకుంటున్నట్లు. గత ఎన్నికల్లో జనరల్ అభ్యర్ధి వుండటంతో పోటాపోటీ ఉండే, ఈసారి మునుగోడులో మాత్రం బీసీలే విభజించు పాలించే ప్రయత్నం చేస్తున్నారు..బీసీలు అంతా ఒక్కటే తాటిపైకి వచ్చి అబివృద్ధి చేసే నాయకుడికి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న ప్రజలు..కొందరు నాయకులు ఆ పదవి ఇస్తే తప్పుకుంటామని ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు. ఒక్కరే ఉంటే బాగుంటుంది మునుగోడు గోడు మారుతుందని అబివృద్ధి చేసుకోవచ్చని ఆలోచిస్తున్నట్లు…నేడు సఖ్యతకు వచ్చే అవకాశం ఉన్నట్లు..? తీరు మారకపోతే,,ఇప్పుడు అభివృద్ధికి సాకరించే అభ్యర్దిని ఎన్నుకోకుంటే మరెప్పుడూ మారదు అనుకుంటున్నారు. ఓటరు నాడి అర్థం కాక అభ్యర్ధులు తికమక,, ఆ సామాజిక వర్గం ఓట్లే కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. అబివృద్ధి చేసే అభ్యర్ధి ఒకరు ఉంటే బాగుండు అనుకుంటున్న మేధావులు..అనేతల్లో ప్రశాంతం. కోట్లాడితే మాకే తరవాత అవకాశం..బీసీల తీరు ఎవరికీవారే ఎవరో చూడాల్సివుంది అంటున్న మునుగోడు..
Read also : సీఎం ఫిర్యాదుదారులను బెదిరించి మరీ కేసులను మూయిస్తున్నారు : బొత్స సత్యనారాయణ
Read also : సీఎం ఫిర్యాదుదారులను బెదిరించి మరీ కేసులను మూయిస్తున్నారు : బొత్స సత్యనారాయణ





