వర్షాకాలంలో “వీకెండ్ టూర్”… మన తెలంగాణలో వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలుసా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- భూమ్మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక పని చేసుకుని వీకెండ్ వస్తే కాస్త ఉపశమనం పొందుతాడు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్న వేలా అలాగే వీకెండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ టూర్ల ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు పనిలో పనిగా వర్షాలు పడడం వల్ల అలాగే రెండు మూడు రోజులపాటు వీకెండ్ సెలవులు వస్తుండడం వల్ల … Continue reading వర్షాకాలంలో “వీకెండ్ టూర్”… మన తెలంగాణలో వాటర్ ఫాల్స్ ఎక్కడున్నాయో తెలుసా?