రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని రాష్ట్రాలతో కాదు పోటీ చేయాల్సింది… ప్రపంచంతో పోటీచేయాలనేదే మా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన అప్పటినుంచి రాష్ట్రాన్ని ఏదో ఒక అభివృద్ధి బాటలో నడిపించాలని చూస్తున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఏమేం కావాలో ప్రతి ఒక్క దానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాదులోని … Continue reading రాష్ట్రాలతో కాదు.. ప్రపంచం తోనే పోటీపడాలి : సీఎం రేవంత్ రెడ్డి