విజయ్ సాయి రెడ్డికి తీరని కష్టాలు!… మరోసారి నోటీసులు ఇచ్చిన సీఐడీ

Generate ePaper Clip క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కష్టం మీద కష్టం వస్తూనే ఉంది. తాజాగా విజయసాయి రెడ్డికి మంగళగిరి సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈనెల 25వ తారీఖున విజయసాయిరెడ్డి మళ్ళీ విచారణకు హాజరుకావాలని నోటీసులో తెలిపారు. కాగా బుధవారం నాడు కాకినాడ సిపోర్టు మరియు సేజ్ వ్యవహారంలో విచారణకు సిఐడి అధికారులు పిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు 5 గంటల పాటు … Continue reading విజయ్ సాయి రెడ్డికి తీరని కష్టాలు!… మరోసారి నోటీసులు ఇచ్చిన సీఐడీ