ఆ 8మంది కాలి బూడిదయ్యారు, అధికారుల ప్రకటన

దుర్గటనలో ఇప్పటికే 44మంది మృతి తాజాగా మరో 8మంది చనిపోయినట్లు అధికారిక ప్రకటన సిగాచి పరిశ్రమ ప్రమాద మృతుల సంఖ్య 52కి చేరిక క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన దుర్ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకని 8మంది కాలిబూడిదైనట్లేనని అధికారులు ప్రకటించారు. గల్లంతయిన రాహుల్‌, శివాజీ, వెంకటేశ్‌, విజయ్‌, అఖిలేష్‌, జస్టిన్‌, ఇర్ఫాన్‌, రవి మంటల్లో కాలిపోయి ఉంటారని భావిస్తున్నట్లు అధికారులు … Continue reading ఆ 8మంది కాలి బూడిదయ్యారు, అధికారుల ప్రకటన