తెలంగాణలోని జిల్లాలకు కొత్త బిజెపి అధ్యక్షులు వీళ్లే?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- కేంద్ర బిజెపి అధిష్టానం తెలంగాణలోని 27 జిల్లాలకు కొత్తగా బిజెపి అధ్యక్షులను ప్రకటించింది.

1. వరంగల్ – గంటా రవి
2. నల్గొండ – వర్షిత్ రెడ్డి
3. నిజామాబాద్- దినేష్ కులాచారి
4. హైదరాబాద్ సెంట్రల్ – దీపక్ రెడ్డి
5. అసిఫాబాద్ – శ్రీశైలం ముదిరాజ్
6. కామారెడ్డి- నీలం చిన్న రాజులు.
7. ములుగు – బలరాం
8. మహబూబ్ నగర్ – శ్రీనివాస్ రెడ్డి
9. మంచిర్యాల్ – వెంకటేశ్వర్లు గౌడ్
10. సికింద్రాబాద్- భరత్ గౌడ్
11. HNK – సంతోష్ రెడ్డి
12. BHPL – నిసిధర్ రెడ్డి
13. వనపర్తి – నారాయణ
14. JGL – యాదగిరి బాబు
15. ADB – బ్రహ్మానంద రెడ్డి
16. జనగాం – సౌడా రమేష్
17. మేడ్చల్ రూరల్- శ్రీనివాస్
18. పెద్దపల్లి- సంజీవరెడ్డి

మరి కొద్ది సేపట్లో మిగతా వారి పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది .

ఇవి కూడా చదవండి
1. అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

2.ఢిల్లీలో ప్రచారాలు చేయనున్న తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు?

3.అర్ధరాత్రి అక్రమ అరెస్టులా?! క్రైమ్ మిర్రర్ ప్రతినిధులు చేసిన తప్పేమిటి??

Exit mobile version